| Last updated one minute ago       Text  Larger |  Smaller 
  Home |  News |  Movies news |  Gossips |  Reviews |  Gallery |  Sport  |  Technology |  Health | Business | Movie Schedules | Bookmark and Share
 

"ప్లేబాయ్"లో న్యూడ్‌గా షెర్లిన్ చోప్రా ఫోజు

 

ప్రపచమంతా తననే చూడాలంటే ఏదో ఒకటి చేయాలి. అది ఏదైనా కావచ్చు.. నటి షెర్లిన్‌ చోప్రాకు ఇలాంటి ఆలోచనే వచ్చింది. చాలాకాలంగా న్యూడ్‌గా కన్పించాలని కోరిక వ్యక్తం చేస్తుండేది. అలాంటి అవకాశం ఆమెకు రానే వచ్చింది.

ప్లేబాయ్‌ కవర్‌పేజీ మీదకి ఎక్కేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇక నగ్న దృశ్యాలతో హాలీవుడ్‌లో అవకాశాలు, బాలీవుడ్‌లోనూ వస్తాయని అనుకుంటోంది. అయితే ఈ భామకు బ్యూటీతో పాటు ఇంటర్నేషనల్‌లో ఉన్న క్రేజ్ కూడా తోడయింది.

ఇప్పటికే తనకు అవకాశాలు తన్నుకుంటూ వస్తున్నాయని చెబుతోంది. ఇదిలావుంటే చాలామంది భామలు తాము నగ్నంగా నటిస్తామని తెగేసి చెప్పేస్తున్నారు. ఇలాంటి కల్చర్‌ బాలీవుడ్ ఇండస్ట్రీని ఎటువైపు తీసుకెళుతుందో ఏమో...

Published Date: 2012-07-19 05:37:41 GMT

Related News