హాలీవుడ్‌లో నగ్నంగా నటించడం సాధారణమైన విషయం. ఐతే ఆ నగ్నత్వంలోనూ గత 30 ఏళ్లలో అత్యంత కళాత్మకంగా తమ నగ్నత్వాన్ని ప్రదర్శించిన తారల్లో టాప్‌టెన్ ఎవరన్న దానిపై ఇటీవల ఓ టెలివిజన్ ఛానల్ సర్వే చేపట్టింది. ఆ సర్వేలో ఫోయెబ్ కేట్స్ నెం.1 స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో టైటానిక్ ఫేమ్ కేట్స్ విన్స్‌లెట్ ఉన్నట్లు ఆ ఛానల్ ప్రకటించింది.
ఇక ముగ్గురు కుర్రాళ్ల ఎదురుగా వివస్త్రగా కబడే సీన్లో అద్భుతంగా నటించినందుకు మూడో స్థానంలో షానన్ ఎలిజబెత్, శరీరంపై షాంపైన్ పోసుకుంటూ నగ్నంగా కనిపించిన డెనిస్ రిచర్డ్స్ నాలుగో స్థానంలోనూ, సెక్స్ సీన్లకు పెట్టింది పేరుగా ఉండే ఏంజిలీనా జోలి 5వ స్థానంలో ఉన్నారు.
పడకగది సన్నివేశాల్లో రెచ్చగొట్టే నటనను కనబరిచే అన్నె హత్వే 6వ స్థానం, లవ్లీ గ్రాఫిక్స్ చిత్రంలో నగ్న శరీరాన్ని చూపించి రెచ్చగొట్టిన ఎవ గ్రీన్ 7 స్థానం, శృంగార సీన్లంటే ఎగబడి నటించే హాల్లె బెర్రీ 8వ స్థానం, కెల్లీ ప్రిస్టన్ 9వ స్థానం, బూబీ నైట్ చిత్రంలో నగ్నంగా కనిపించి అందాలను ఆరబోసిన అలిస్సా మిలానా 10 స్థానాన్ని దక్కించుకున్నారు. Published Date: 2012-07-20 07:26:09 GMT
|