| Last updated one minute ago       Text  Larger |  Smaller 
  Home |  News |  Movies news |  Gossips |  Reviews |  Gallery |  Sport  |  Technology |  Health | Business | Movie Schedules | Bookmark and Share
 

శ్రావణ శుక్రవారం పండంటి పాపాయికి జన్మనిచ్చిన నమ్రతా మహేష్

 

మహేష్‌బాబు మరోసారి తండ్రి కాబోతున్నాడని అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఒకసారి ఆగస్టులో నమ్రత డెలీవరీ అవుతుందనే వార్తలు వచ్చాయి. అయితే ఎట్టకేలకు తననుకున్నట్లు మహేష్‌బాబు ఆడబిడ్డకు తండ్రయ్యాడు.

శ్రావణ శుక్రవారం 20వ తేదీన ఉదయం 8.15 గంటలకు సోమాజీగూడలోని స్వప్న నర్సింగ్‌ హోమ్‌లో నమ్రత డెలివరీ అయిందని తెలిసింది. నమ్రత మూలకణాలను భద్రపరుస్తానని ముందునుంచి చెబుతున్నట్లే ఈ రోజు చేశారని తెలిసింది. శ్రావణ శుక్రవారం నాడు తన ఇంటికి మహాలక్ష్మిదేవి పుట్టిందని కృష్ణ.. నమ్రతను అభినందించడం విశేషం.

Published Date: 2012-07-20 07:29:29 GMT

Related News