| Last updated one minute ago       Text  Larger |  Smaller 
  Home |  News |  Movies news |  Gossips |  Reviews |  Gallery |  Sport  |  Technology |  Health | Business | Movie Schedules | Bookmark and Share
 

జీరోసైజులో హీరోయిన్లు అందంగా ఉండరు

 

హిందీ కాక్‌టైల్ చిత్రంలో దీపిక జీరోసైజులో కన్పిస్తుంది. ఈ గెటప్ చూసి అంతా చాలా అందంగా ఉన్నావని మెచ్చుకుంటున్నారట. కానీ దీపికమాత్రం జీరోసైజులో అందంగా ఉండరని తెలుసు. ఏదో అభిమానంతో వారంతా అలా అంటున్నారంతే అని చెప్పింది.

ముంబైలో మీడియాతో ఆమె మాట్లాడుతూ.. తాజాగా తమిళ శంకర్‌ చిత్రంలో నటిస్తున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. విక్రమ్‌ కాంబినేషన్‌లో 'ఐ' సినిమాలో ఆమెనటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అవన్నీ పుకార్లేనని.. తేల్చిపారేసింది.

విక్రమ్‌ సరసన సమంతను అనుకున్నారు. కానీ ఆమె అనారోగ్యం రావడంతో.. అమీజాక్సన్‌ను ఎంపికచేశారు. 75కోట్ల బడ్టెట్‌తో ఈచిత్రం తీయనున్నారు.

Published Date: 2012-07-25 05:54:35 GMT

Related News