| Last updated one minute ago       Text  Larger |  Smaller 
  Home |  News |  Movies news |  Gossips |  Reviews |  Gallery |  Sport  |  Technology |  Health | Business | Movie Schedules | Bookmark and Share
 

జిస్మ్ -2 పోర్న్‌స్టార్ సన్నీ లియోన్‌తో ఒక డేట్ కావాలంటే..

 

బాలీవుడ్ బడా నిర్మాత ఒక పోర్న్ స్టార్‌ను తీసుకొచ్చి బాలీవుడ్ స్టార్‌ను చేసి జిస్మ్ -2 అని జనం మీదికి వదిలిపెట్టబోతోంది. ఇప్పుడు ఆ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ తో పలు ఆన్ లైన్ కాంటెస్ట్ లు జరిగిపోతున్నాయి. కొన్ని సైట్లు ఆమెతో డేట్ చేయాలనుందా... ఐతే ఇక్కడ నొక్కండి అంటూ పలు ప్రశ్నలు సంధించి వీక్షకులను టెంప్ట్ చేసే పనిలో పడ్డాయి.

అదలావుంచితే హాలీవుడ్ పోర్న్ కల్చర్ బాలీవుడ్ లో కూడా రావాలంటూ సందర్భం వచ్చినపుడల్లా చెపుతున్న సన్నీ లియోన్ తనకు నటించడం రాదనీ, అందాలను చూపించడమయితే చాలా చక్కగా వచ్చిని చెపుతోంది. ఐతే ఇది గతం సంగతట. ప్రస్తుతం జిస్మ్ -2 కోసం పూజాభట్ నటనలో మంచి తర్ఫీదునిచ్చిందట. నెక్స్ట్ సినిమా నుంచి చూపించడమే కాదు.. నటించడమూ చేస్తానని సిగ్గులు పోతోందట ఈ పోర్న్ స్టార్.

Published Date: 2012-07-26 04:36:21 GMT

Related News