అల్లు అర్జున్, ఇలియానా జంటగా నటిస్తున్న చిత్రం 'జులాయి'. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎస్. రాధాకృష్ణ నిర్మాతగా రూపొందింది. డివివి దానయ్య సమర్పకుడు ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. క్లీన్ యు సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. ఈ నెల 9న విడుదల చేస్తున్నారు.
నిర్మాత మాట్లాడుతూ, రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా అన్ని వర్గాలను ఆకట్టుకుంటుంది. 1600 థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం అన్నారు. Published Date: 2012-08-06 12:12:38 GMT
|