| Last updated one minute ago       Text  Larger |  Smaller 
  Home |  News |  Movies news |  Gossips |  Reviews |  Gallery |  Sport  |  Technology |  Health | Business | Movie Schedules | Bookmark and Share
 

పెళ్ళంటే బలవంతంగా రుద్దడమే... ఇలియానా

 

భారతీయులకు పెండ్లి సంప్రదాయాలు, కట్టుబాట్లు ముఖ్యం. పెద్దలు కుదర్చిన వారిని పెండ్లి చేసుకోవడం, లేదంటే.. ప్రేమించి వారిని చేసుకోవడం పరిపాటి. కానీ నటీనటుల విషయంలో ఇప్పటి ట్రెండ్‌ మారిపోయింది. కొంతకాలం సహజీవనం చేయడంతో ఫారిన్‌ కల్చర్‌ను అడాప్ట్‌ చేసుకుంటున్నారు.

నటి ఇలియానా కూడా అదే దారిలో ఉందేమో కానీ.. కొత్త విషయాన్ని చెబుతోంది. పెండ్లికి మూడు విషయాలు అనుకూలించాలి. ప్రేమ, నమ్మకం, గౌరవం అంటూనే... పెళ్లంటే సమాజం బలవంతంగా రుద్దిన సంప్రదాయం అనిపిస్తుంది నాకు. అలాగని పెళ్లంటే ద్వేషం లేదు.

ఎప్పుడో ఒకప్పుడు పెండ్లి చేసుకుంటాను. కానీ అదంతా చుట్టుపక్కల వారికోసమేనని అంటోంది. మరి తనకోసం ఏం చేస్తుందో... ఇట్టే అర్థమయిపోలా.. జులాయి చిత్రంలో బక్కపల్చగా ఒకరకంగా పేషెంట్‌లా కనబడిన ఇలియానాకు ఇంకా పెండ్లి ఆలోచన లేదంట మరి...

Published Date: 2012-08-10 03:27:23 GMT

Related News